మాంసాన్ని మరిపించే కొత్తరకం బఠానీలు

వీడియో క్యాప్షన్, అయితే వాటికి బఠానీల రుచి ఉండదంటున్న శాస్త్రవేత్తలు
మాంసాన్ని మరిపించే కొత్తరకం బఠానీలు

కొత్తరకం బఠానీలను ఉత్పత్తి చేస్తున్నారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు.

సోయాకు ప్రత్యామ్నాయంగా ఈ రకం వంగడాలను సృష్టించాలనే ఆలోచనే ఇందుకు మూలం. ప్రొటీన్లు దండిగా ఉండే బఠానీలను చాలా మంది శాఖాహారులు వాటి రుచి కారణంగా పక్కన పెడుతున్నారు.

బఠానీ

ఈ కొత్త రకం బఠానీల వల్ల ఎరువుల వాడకం తగ్గడమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇంగ్లండ్‌లోని నార్విచ్‌లో ఉన్న మడ్లీ ఫాంలో ఈ బఠానీ మొక్కలను పెంచుతున్నారు.

మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా వీటిని ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)