ఒకేసారి 2 వేల ఇడ్లీలు తయారుచేసే మిషన్
ఒకేసారి 2 వేల ఇడ్లీలు తయారుచేసే మిషన్
పెద్దగా చదువుకోని తిమ్మప్ప శెట్టికి ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. దాంతో ఆయన ఇడ్లీల వ్యాపారం ప్రారంభించారు.
అది ఇప్పుడు చివరికి రోజుకు 25 వేల ఇడ్లీలు తయారు చేసే ఇడ్లీ ఫ్యాక్టరీగా మారింది. ఇంతకీ ఇదెక్కడుంది? రోజుకు ఎంత సంపాదిస్తున్నారో ఈ వీడియోలో చూద్దాం..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









