Pahalgam Attack: 'మేం ప్రాంక్ అనుకున్నాం.. కానీ వెంటనే కాల్చేశాడు'
Pahalgam Attack: 'మేం ప్రాంక్ అనుకున్నాం.. కానీ వెంటనే కాల్చేశాడు'
ప్రభుత్వం, సైన్యం తమను అనాథలుగా వదిలేసిందని పహల్గాం దాడిలో మొదట చనిపోయిన శుభం ద్వివేది భార్య ఐశాన్య ఎందుకు అంటున్నారు. ఆరోజు అక్కడ ఏం జరిగిందో ఆమె మాటల్లోనే వినండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









