భారత దేశ చరిత్రను మలుపు తిప్పిన ఈ ఊరిలో 74 వేల ఏళ్ల కిందట ఏం జరిగిందంటే..

వీడియో క్యాప్షన్, ఆంధ్ర ప్రదేశ్‌లో ఆదిమానవుడు నడయాడిన అద్భుత ప్రదేశం.
భారత దేశ చరిత్రను మలుపు తిప్పిన ఈ ఊరిలో 74 వేల ఏళ్ల కిందట ఏం జరిగిందంటే..

నంద్యాల జిల్లాలోని ఈ చిన్న ఊరుకు, ఆఫ్రికా, ఇండోనేషియా సంబంధం ఏంటి? వేల ఏళ్ల కిందట భూగోళాన్ని మార్చేసిన ఘటనకు, ఈ ఊరికి లింకేంటి? పరిశోధకులను అబ్బురపరిచిన జ్వాలాపురంలో అసలేం జరిగింది?

బీబీసీ తెలుగు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)