యూట్యూబర్‌గా అదరగొడుతున్న 72 ఏళ్ల బామ్మ...

వీడియో క్యాప్షన్, టాలీవుడ్ హీరోల డైలాగులతో ఆకట్టుకుంటున్న 72 ఏళ్ల బామ్మ
యూట్యూబర్‌గా అదరగొడుతున్న 72 ఏళ్ల బామ్మ...

శ్రీకాకుళంలోని ఈ బామ్మగారు తన మనవళ్ల కోసం యూట్యూబర్ అయిపోయారు.

టాలీవుడ్ హీరోల యాక్షన్ సీన్లను చేసి చూపిస్తూ, సూపర్ హిట్ డైలాగులు చెబుతూ 72 ఏళ్ల వయసులో అభిమానులను సంపాదించుకున్నారు.

తన యాక్షన్ గురించి ఆమె ఏం చెబుతున్నారు? ఈ వీడియో స్టోరీలో చూడండి.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)