పాకిస్తాన్: గణేశుడి పేరుతోనే ఈ లోయకు గనీష్ వ్యాలీ అనే పేరు వచ్చిందా?

పాకిస్తాన్: గణేశుడి పేరుతోనే ఈ లోయకు గనీష్ వ్యాలీ అనే పేరు వచ్చిందా?

గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతంలోని హుంజా జిల్లాలో ఉన్న గనీష్ వ్యాలీకి యునెస్కో వారసత్వ హోదా లభించింది.

ఇది ప్రాచీన సిల్క్ రూట్‌లో ఉంటుంది. హిందూ దేవుడైన గణేశుడి పేరుని అనుసరించిన ఈ లోయకు గనీష్ లోయ అనే పేరు వచ్చిందని కొందరు అంటున్నారు. ఈ లోయ గుప్తుల రాజ్యంలో భాగంగా ఉండేదని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు.

బీబీసీ ప్రతినిధి జియావుద్దీన్ అందిస్తున్న రిపోర్ట్.

గనీష్ వ్యాలీ
ఫొటో క్యాప్షన్, గనీష్ వ్యాలీలోని ఓ ప్రాంతం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)