విశాఖపట్నం: అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ 11 ఫోటోలలో

విశాఖ సముద్ర తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2026

ఫొటో సోర్స్, DPRO VSP

చదివే సమయం: 3 నిమిషాలు
విశాఖ సముద్ర తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2026లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, DPRO VSP

ఫొటో క్యాప్షన్, విశాఖ సముద్ర తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2026లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ప్రపంచ దేశాల నౌకాదళాలు ఒకే వేదికపై చేరే భారీ అంతర్జాతీయ ఈవెంట్ 'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ' ఇప్పుడు విశాఖ తీరంలో జరుగుతోంది.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

"ఏ ఒక్క దేశం ఒంటరిగా సముద్రాన్ని రక్షించలేదు. మానవాళి మనుగడ కోసం దేశాలు కలిసి పనిచేయాల్సిందే" అన్నదే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ లక్ష్యం.

భారత్‌లో మూడోసారి జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌కు విశాఖపట్నం రెండోసారి వేదికైంది.

ఫ్లీట్ రివ్యూ
బంగాళాఖాతంలో ప్లీట్ రివ్యూ రిహార్సల్
ఫొటో క్యాప్షన్, విశాఖ వేదికగా అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరుగుతోంది.
బంగాళాఖాతంలో ప్లీట్ రివ్యూ రిహార్సల్
విన్యాసాలు, విశాఖ
ఫ్లీట్ రివ్యూ రిహార్సల్ , యుద్ధ నౌకలు
ఫొటో క్యాప్షన్, ఫ్లీట్ రివ్యూ రిహార్సల్‌లో పాల్గొన్న యుద్ధ నౌకలు
బంగాళాఖాతం, ప్లీట్ రివ్యూ రిహార్సల్, విశాఖ
ఫొటో క్యాప్షన్, నౌకాదళ హెలికాప్టర్ల విన్యాసాలు
ఫ్లీట్ రివ్యూ, ఐఎన్ఎస్ విక్రాంత్
ఫొటో క్యాప్షన్, ఫ్లీట్ రివ్యూలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఐఎన్ఎస్ విక్రాంత్
బంగాళాఖాతం, సబ్ మెరైన్
ఫొటో క్యాప్షన్, ప్లీట్ రివ్యూ రిహార్సల్‌లో సబ్‌మెరైన్
బంగాళాఖాతంలో ప్లీట్ రివ్యూ రిహార్సల్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)