క్యాన్సర్‌ చివరి దశలో ఉన్న తండ్రి కోసం పెళ్లి కాకుండానే తల్లి అయిన కూతురు

వీడియో క్యాప్షన్, క్యాన్సర్‌ చివరి దశలో ఉన్న తండ్రి కోసం పెళ్లి కాకుండానే తల్లి అయిన కూతురు
క్యాన్సర్‌ చివరి దశలో ఉన్న తండ్రి కోసం పెళ్లి కాకుండానే తల్లి అయిన కూతురు

తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఫోర్త్ స్టేజ్ అని డాక్టర్లు చెప్పారు. ఆ తండ్రికి ఒక కోరిక ఉంది. అదేమంటే, ఒక మనుమడినో మనుమరాలినో చూసి చనిపోదామని.

కానీ, ఆ కూతురుకు పెళ్ళి కాలేదు. కానీ, తండ్రి చివరి కోరికను నిజం చేసింది.

ఎలాగో మీరే చూడండి.

తండ్రి కోసం

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)