‘‘నాకు ఎవరెస్ట్ ఎక్కడం కన్నా ఛావుపడీయే కష్టమని అర్థమవుతోంది’’

‘‘నాకు ఎవరెస్ట్ ఎక్కడం కన్నా ఛావుపడీయే కష్టమని అర్థమవుతోంది’’

నెలసరి సమయంలో నేపాల్‌లో చాలా మంది ‘ఛావుపడీ’ ఆచారాన్ని పాటిస్తుంటారు. అంటే నెలసరి సమయంలో మహిళలు అపవిత్రంగా ఉంటారని ఇక్కడ భావిస్తారు, అందుకే ఆ రోజుల్లో వారు గుడారాల్లోనే ఉండాలని చెబుతారు.

దీనికి వ్యతిరేకంగా చాలా మంది మహిళలు పోరాడుతున్నారు. వీరిలో బజ్‌హంగ్ జిల్లాకు చెందిన సంగీత రోకాయా కూడా ఒకరు.

ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎవరెస్టు శిఖరంపై ‘‘ఛావుపడీ నిర్మూలన జెండా’’ ఎగురవేయాలని ఆమె భావించారు. విజయవంతంగా ఆమె ఆ పనిని పూర్తిచేశారు కూడా.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)