అల్లు అర్జున్‌కు హైకోర్టు పెట్టిన షరతులు ఇవే..
అల్లు అర్జున్‌కు హైకోర్టు పెట్టిన షరతులు ఇవే..
సినీ నటుడు అల్లు అర్జున్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా తొలుత 14 రోజుల రిమాండ్ విధించారు.
అయితే, హైకోర్టులో అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్ విచారణ అనంతరం న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
అల్లు అర్జున్‌పై ప్రధానంగా రెండు సెక్షన్ల కింద కేసులు పెట్టారు చిక్కడపల్లి పోలీసులు.
రేవతి భర్త భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ చెప్పారు.
బీఎన్ఎస్ యాక్ట్ 105, 118(1) రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




