You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘మీరు చనిపోవచ్చు’ అని మొదటి పేజీలోనే మూడు చోట్ల ఉంటుంది.. ఆ అగ్రిమెంట్‌పై సంతకం చేసి రూ. 2 కోట్లు ఇస్తేనే ‘టైటానిక్ టూర్’
‘మీరు చనిపోవచ్చు’ అని మొదటి పేజీలోనే మూడు చోట్ల ఉంటుంది.. ఆ అగ్రిమెంట్‌పై సంతకం చేసి రూ. 2 కోట్లు ఇస్తేనే ‘టైటానిక్ టూర్’
అట్లాంటిక్ గర్భంలో ఉన్న టైటానిక్ శిథిలాలు చూపించే ఈ టూర్‌కి ముందు ఒక అగ్రిమెంట్‌లో సంతకం చేయాలి.
అందులో మొదటి పేజీలోనే మూడు చోట మీరు చనిపోవచ్చు అని రాసి ఉంటుంది.
అయినా సంతకం చేసి, ఒక్కొక్కరికీ రూ.2 కోట్లు చెల్లించి వెళ్లాలి.
ఇవి కూడా చదవండి:
- స్విమ్‌సూట్: ఈత కొట్టేటప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసా?
- ఫ్రాన్స్: తప్పుడు ప్రకటనలతో ఫాలోయర్లను నిండా ముంచుతున్న ఇన్ఫ్లుయెన్సర్లు, ఎలా అడ్డుకట్ట వేశారంటే....
- ఆర్బీఐ: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుందా?
- ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)