భద్రాచలం: పాతికేళ్లుగా అడవిలోనే జీవితం, రెడ్డయ్య కుటుంబం కథ ఏంటి?

భద్రాచలం: పాతికేళ్లుగా అడవిలోనే జీవితం, రెడ్డయ్య కుటుంబం కథ ఏంటి?

రెడ్డయ్య కుటుంబం పాతికేళ్లుగా కొండదిగి రాలేదు. కొండపైనున్న అడవి నుంచి మూడు కిలోమీటర్లు కిందకు నడిచివస్తే కానీ మనిషి జాడ కనిపించదు.

నేటి జీవితంలో అంతర్భాగంగా మారిపోయిన ఫోను, కరెంటు సౌకర్యాలు అక్కడ కనిపించవు. అయినాా వారు అలాగే జీవిస్తున్నారు.

అసలు ఆ ముగ్గురు అక్కడే ఎందుకు ఉంటున్నారు.

వారి రోజువారీ జీవితం ఎలా ఉంటుంది? ఈ వీడియో స్టోరీలో చూడండి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)