ఆకలితో చనిపోతున్న అఫ్గానిస్తాన్‌ చిన్నారులు

వీడియో క్యాప్షన్, దేశంలో కుప్పకూలిన వైద్యవ్యవస్థపై బీబీసీ స్పెషల్ రిపోర్ట్
ఆకలితో చనిపోతున్న అఫ్గానిస్తాన్‌ చిన్నారులు

జహ్రా వయసు 13 నెలలు. అఫ్గానిస్తాన్‌‌లో జహ్రా లాంటి 20 లక్షల మంది పసిపిల్లలు తీవ్రమైన పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.

ఈ దేశంలో ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరికి మాత్రమే వైద్య సేవలు ఏదో మేరకు అందుతున్నాయి.

ఈ దయనీయ పరిస్థితులపై బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

(గమనిక: ఈ కథనంలోని అంశాలు, దృశ్యాలు మిమ్మల్ని కలచివేయవచ్చు)


బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)