అదిగో పిల్లి.. ఇదిగో చిరుత పులి... తర్వాత ఏమైంది?
అదిగో పిల్లి.. ఇదిగో చిరుత పులి... తర్వాత ఏమైంది?
ఓ పిల్లి వెంటపడిన చిరుత పులి... ఈ ఘటన తమిళనాడు నీలగిరి జిల్లా కోటగిరి ఫారెస్ట్ ఏరియాలో జరిగింది.
ఓ క్యాంటీన్ దగ్గరకు వచ్చిన చిరుత పులి.. అక్కడున్న పిల్లిని చూసి దాని వెంటపడింది. కానీ అది తప్పించుకుని పారిపోయింది.
ఆ సమయంలో అక్కడే కూర్చున్న వ్యక్తి కూడా భయంతో పరుగులు తీశారు.

ఫొటో సోర్స్, UGC
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









