ఇరాన్‌: నిరసనకారుల కళ్ళను టార్గెట్ చేస్తూ రబ్బర్ బుల్లెట్స్ షూట్ చేస్తున్న రెవల్యూషనరీ గార్డ్స్

వీడియో క్యాప్షన్, తక్షణమే రబ్బర్ బుల్లెట్లు, షాట్‌గన్‌ల వాడకాన్ని ఆపేయాలని పిలుపు
ఇరాన్‌: నిరసనకారుల కళ్ళను టార్గెట్ చేస్తూ రబ్బర్ బుల్లెట్స్ షూట్ చేస్తున్న రెవల్యూషనరీ గార్డ్స్

ఇరాన్‌లో ఆందోళన చేస్తున్న యువకుల కళ్లను లక్ష్యంగా చేసుకుని పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, మెటల్ పెల్లెట్లు ప్రయోగించడంతో వారు కంటి చూపు కోల్పోతున్నారు.

నిరసనకారులను అణచివెయ్యడానికి లేదా అవమానపరచడానికి, రివల్యూషనరీ గార్డ్స్ ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. దీనిని అరికట్టడానికి రక్షణ మంత్రిత్వ శాఖ సమీక్ష నిర్వహించాలని ఇరాన్‌లోని కంటివైద్య నిపుణులు పిలుపుచ్చారు.

బీబీసీ ప్రతినిధి పర్హామ్ ఘోబాదీ అందిస్తున్న కథనం.

ఇరాన్

ఇవి కూడా చదవండి: