చదువుకున్న బడిని కార్పొరేట్ స్కూల్‌గా అభివృద్ధి చేసిన ఎన్ఆర్ఐ

వీడియో క్యాప్షన్, చదువుకున్న బడిని కార్పొరేట్ స్కూల్‌గా తీర్చిదిద్దిన ఎన్ఆర్ఐ
చదువుకున్న బడిని కార్పొరేట్ స్కూల్‌గా అభివృద్ధి చేసిన ఎన్ఆర్ఐ

ఒక పూర్వ విద్యార్థి తనకు చదువు చెప్పిన పాఠశాల రుణం తీర్చుకున్నారు. జీవితంలో మంచి స్థాయికి ఎదిగిన ఆ ఎన్ఆర్ఐ తన ఊరిలోని బడిని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు.

సొంతంగా కోటిన్నర ఖర్చు పెట్టి ఆ బడిని కార్పొరేట్ స్కూల్ లాగా అభివృద్ధి చేశారు.

ఎన్ఆర్ఐ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)