కిలో మామిడి ధర రూ.2.5 లక్షల పైమాటే, అయినా డిమాండ్ తగ్గడం లేదు...
కిలో మామిడి ధర రూ.2.5 లక్షల పైమాటే, అయినా డిమాండ్ తగ్గడం లేదు...
కిలో మామిడి పళ్లు ఎంత రేటుంటాయి? మహా అయితే వంద నుంచి మూడు నాలుగొందలు అనుకుందాం. అదే కిలో మామిడి రెండున్నర లక్షలుంటే.. మీరు కొంటారా? అంతరేటున్నా వీటికి డిమాండ్ తగ్గడం లేదు.
మియాజాకీ రకం మామిడిని ఖమ్మంలోని శ్రీ సిటీ ప్రాంతంలో పండిస్తున్నారు. ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన మామిడి పండ్లలో ఒకటిగా గుర్తింపు సాధించింది.
మియాజాకీ మామిడి పండ్లకు మధుమేహాన్ని తగ్గించే గుణంతోపాటు యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణం కూడా ఉందని రీసెర్చ్ గేట్ లో పబ్లిష్ అయిన పరిశోధనపత్రం ద్వారా తెలుస్తోంది.
ఈ మామిడి పండ్ల విశేషాలను ఈ కథనంలో చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









