చెయిన్ స్నాచర్ నుంచి ఈమె ఎలా తప్పించుకున్నారంటే..
చెయిన్ స్నాచర్ నుంచి ఈమె ఎలా తప్పించుకున్నారంటే..
చైన్ స్నాచర్ నుంచి ఒక యువతి తప్పించుకున్న దృశ్యాలివి. ఇది తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో జరిగింది.
నిర్మానుష్యంగా ఉన్న రోడ్డులో ఒక యువతి నడిచి వెళ్తుండగా హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి వెనకే వెళ్లి ఆమెను తోసేశాడు. యువతి మెడలోని చెయిన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









