ఈ ఊరికి ‘సైనికుల గ్రామం’ అనే పేరెలా వచ్చిందంటే..
ఈ ఊరికి ‘సైనికుల గ్రామం’ అనే పేరెలా వచ్చిందంటే..
పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామం కథ ఇది.
ఈ ఊరు నుంచి మొదటి ప్రపంచయుద్ధంలో కూడా పోరాడిన వారు ఉన్నారు.
ఈ గ్రామానికి చెందిన 73 మంది మొదటి ప్రపంచ యుద్ధంలో వీరోచితంగా పోరాడారు.
ఇప్పటికీ, ఈ గ్రామంలోని ప్రజలు భారత సైన్యంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుతం 300 మందికి పైగా గ్రామస్తులు భారత సైన్యంలో సేవలను అందిస్తున్నారు.
అందుకే, చుట్టుపక్కల వారు ఈ గ్రామాన్ని ''సైనికుల గ్రామం'' అని పిలుస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









