ఏఐ టెక్నాలజీతో చిన్న పిల్లలపై లైంగిక దుశ్చర్యల వీడియోలు
ఏఐ టెక్నాలజీతో చిన్న పిల్లలపై లైంగిక దుశ్చర్యల వీడియోలు
పీడోఫైల్స్... అంటే చిన్నపిల్లలతో లైంగిక చేష్టలు కోరుకునేవారు. అలాంటి వారి కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాల్టీ సాయంతో చిన్నారులపై లైంగిక దుశ్చర్యలకు సంబంధించిన వీడియోలు తయారు చేస్తున్నారు.
ఈ అక్రమాన్ని బీబీసీ పరిశోధన వెలుగులోకి తెచ్చింది.

ఇవి కూడా చదవండి:
- యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే హిందువులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్ను చైనా ఒప్పిస్తుందా? భారత్లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Raipur: ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



