UPSC ర్యాంక్ సాధించిన గొర్రెల కాపరి

వీడియో క్యాప్షన్, UPSC Results వచ్చే సమయానికి బీర్దేవ్ గొర్రెలు మేపుతున్నారు.
UPSC ర్యాంక్ సాధించిన గొర్రెల కాపరి

మహారాష్ట్రకు చెందిన గొర్రెల కాపరి బిర్దేవ్ ఇప్పుడు ప్రభుత్వ అధికారి కాబోతున్నారు. యూపీఎస్సీ ఫలితాల్లో ఆయనకు 551వ ర్యాంక్ వచ్చింది.

విద్య, యూపీఎస్సీ

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)