హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన సందడి.. చిత్రాలలో

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం భక్తుల కోలాహలం మధ్య సందడిగా సాగింది. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం మధ్యాహ్నం పూర్తయింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)