విజయవాడ: ధరాభారంతో మూడు పనులు చేస్తున్న మహిళ
విజయవాడ: ధరాభారంతో మూడు పనులు చేస్తున్న మహిళ
ధరల పెరుగుదలతో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై భారం అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఆర్థిక కష్టాలను ఎదుర్కొనేందుకు ఎంతో మంది అదనపు పనిని భుజాన వేసుకొంటున్నారు. అలాంటి వారిలో విజయవాడకు చెందిన ఈ మహిళ ఒకరు.
"జీవనం చాలా కష్టంగా ఉంది. తెలియకుండానే ఇంటి ఖర్చులు పెరిగిపోయాయి. ఇంటి అద్దె, కరెంటు బిల్లు, నీటి ఛార్జీలు పెరిగిపోయాయి. బియ్యం బస్తా 900 నుంచి 1350కి పెరిగింది. గ్యాస్ సిలిండర్ 600 నుంచి 1160 అయ్యింది. ఏది తగ్గించాలన్నా అవడం లేదు. పిల్లలకు సరైన పోషణ ఇవ్వకుండా ఎలా ఉంటాం" అని గర్రె పాలవల్లి అంటున్నారు.

ఇవి కూడా చదవండి
- కత్తిపీటతో హత్య చేసేందుకు మా నాన్నే ప్రయత్నించారు – కులం, గౌరవం, ప్రేమ కథ
- ‘రంగమార్తాండ' రివ్యూ: గుండె లోతుల్లోని ఉద్వేగాన్ని బయటకు లాక్కొచ్చే సినిమా
- అదానీ గ్రూప్ బొగ్గు గనికి వ్యతిరేకంగా ఛత్తీస్గఢ్లో గిరిజనులు ఏడాదిగా ఎందుకు నిరసనలు చేస్తున్నారు?
- ఉగాది: మనం ఉన్నది 2023లో కాదు.. 1945 లేదా 2080
- వడగళ్ల వానలు ఎందుకు పడతాయి? అవి వేసవిలోనే ఎందుకు ఎక్కువ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



