యుక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో ప్రాణాలకు తెగించి సైనికుల ప్రాణాలు కాపాడుతోన్న వైద్య సిబ్బంది

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో ప్రాణాలకు తెగించి సైనికుల ప్రాణాలు కాపాడుతోన్న వైద్య సిబ్బంది
యుక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో ప్రాణాలకు తెగించి సైనికుల ప్రాణాలు కాపాడుతోన్న వైద్య సిబ్బంది

యుద్ధంలో గెలవాలంటే సైనికులు మాత్రమే పోరాడితే సరిపోదు.

వలేరియా వంటి నర్సులు కూడా అవసరం.

అలానే స్వచ్చంధంగా పనిచేసే వలంటీర్లు.

వీళ్లంతా కుటుంబాలను వదిలి ఇక్కడ పని చేయడానికి వచ్చారు.

యుద్ధ భూమిలో రష్యన్ తుపాకుల తూటాలు తాకేంత దగ్గరగా వీళ్లున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

యుక్రెయిన్ వార్