మేఘాలయ ఎన్నికల్లో మతం ప్రాధాన్యత ఎంత?

మేఘాలయ ఎన్నికల్లో మతం ప్రాధాన్యత ఎంత?

ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. గడువు దగ్గర పడటంతో ప్రచారం జోరందుకుంది.

జనాభాలో క్రిష్టియన్లు మెజారిటీగా ఉన్న ఈ రాష్ట్ర రాజకీయాల్లో మతం కూడా కీలక పాత్ర పోషిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల వేళ మేఘాలయ రాజకీయం ఎలా ఉందనే దానిపై బీబీసీ ప్రతినిధి మయూరేష్ కొన్నూర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)