కరెంటు సరఫరా లేని యుక్రెయిన్‌లో ప్రజలు ఎలా బతుకుతున్నారంటే..
కరెంటు సరఫరా లేని యుక్రెయిన్‌లో ప్రజలు ఎలా బతుకుతున్నారంటే..
- రచయిత, విక్టోరియా జుహాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రష్యా క్షిపణి దాడుల కారణంగా లక్షల మంది యుక్రేనియన్లు చలికాలంలో ఎముకలు కొరికే చలిలో కూడా విద్యుత్ లేకుండానే జీవనం సాగిస్తున్నారు. యుద్ధం కారణంగా తూర్పు యుక్రెయిన్ నుంచి పారిపోయి వచ్చి సెంట్రల్ యుక్రెయిన్‌లోని లడిషిన్‌లో ఆశ్రయం పొందుతున్న శరణార్థులు గత వారం రోజులుగా చలిలోనే రోజులు వెళ్లదీశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో విద్యుత్‌ను పునరుద్దరించినప్పటికీ ఇది కేవలం రోజులే అంటూ భయపడుతున్నారు అక్కడి ప్రజలు.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



