పుణె హైవేపై ఆంధ్రప్రదేశ్ లారీ ఎందుకు అదుపు తప్పింది, అధికారులు ఏమంటున్నారు?

వీడియో క్యాప్షన్, పుణె హైవేపై ఏపీ ట్రక్ ఎందుకు అదుపు తప్పింది, అధికారులు ఏమంటున్నారు?
పుణె హైవేపై ఆంధ్రప్రదేశ్ లారీ ఎందుకు అదుపు తప్పింది, అధికారులు ఏమంటున్నారు?

పుణె-బెంగళూరు హైవేపై నవాలే బ్రిడ్జి దగ్గర ఆదివారం రాత్రి అనేక కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది.

వేగంగా వచ్చిన లారి ముందున్న కార్లను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 30కి పైగా కార్లు దెబ్బతిన్నాయి.

10మంది గాయపడ్డారు.

ఆదివారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రమాదం జరిగింది.

అయితే, ఈ ప్రమాదంలో 48 కార్లు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయని, 30 మంది వరకు గాయపడ్డారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

పుణె ప్రమాదం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)