కర్నూలు బస్సు ప్రమాదం: 'సెకన్లలోనే మంటలు అంతటా వ్యాపించేశాయి'

వీడియో క్యాప్షన్, 'సెకన్లలోనే మంటలు అంతటా వ్యాపించేశాయి'
కర్నూలు బస్సు ప్రమాదం: 'సెకన్లలోనే మంటలు అంతటా వ్యాపించేశాయి'

కర్నూలు జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రయాణికురాలు ఏం చెప్పారంటే..

ఆంధ్రప్రదేశ్, కర్నూల్, కర్నూల్ బస్సు ప్రమాదం

ఫొటో సోర్స్, UGC/PTI

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)