మెట్రోలో నిప్పు పెట్టిన వ్యక్తి.. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు
మెట్రోలో నిప్పు పెట్టిన వ్యక్తి.. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు
దక్షిణ కొరియాలోని మెట్రో రైలులో ఓ వ్యక్తి నిప్పు పెట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)