ఆపరేషన్ సిందూర్‌కు నెలరోజులు, పహల్గాం ఇపుడు ఎలా ఉంది?

వీడియో క్యాప్షన్, ఇపుడు పహల్గాం ఎలా ఉంది?
ఆపరేషన్ సిందూర్‌కు నెలరోజులు, పహల్గాం ఇపుడు ఎలా ఉంది?

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ నెలలో పర్యటకులపై దాడి జరిగింది.

ఆ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు నెల రోజులు పూర్తైంది.

అయితే ఇప్పుడు పహల్గాం పరిస్థితి ఎలా ఉంది.

ఆపరేషన్ సిందూర్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)