వందేళ్లకు పైబడినవారి సంఖ్య లక్షల్లో ఉందా?
వందేళ్లకు పైబడినవారి సంఖ్య లక్షల్లో ఉందా?
ప్రపంచవ్యాప్తంగా 2024 నాటికి 100ఏళ్లకు పైబడిన వారి సంఖ్య దాదాపు 5 లక్షల 88 వేలు ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన పాపులేషన్ డివిజన్ అంచనా వేస్తోంది. ఈ దశాబ్ధం చివరి నాటికి ఈ సంఖ్య పది లక్షలు దాటుతుందని భావిస్తున్నారు.
1999లో వందేళ్లకు పైడిన వారి సంఖ్య 92 వేల మంది ఉన్నారు.
వందేళ్లకు పైబడినవారి సంఖ్య ఇంతగా ఎందుకు పెరుగుతోంది?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









