కర్ణాటకలోని ఒక గుహలో కనిపించిన రష్యన్ మహిళ, అసలేమైందంటే..

వీడియో క్యాప్షన్, కర్ణాటకలోని మారుమూల గుహలో ఇద్దరు పిల్లలతో కనిపించిన రష్యన్ మహిళ..ఆ తర్వాత ఏమైందంటే..
కర్ణాటకలోని ఒక గుహలో కనిపించిన రష్యన్ మహిళ, అసలేమైందంటే..

గస్తీ పోలీసులు ఓ కొండకు 700 నుంచి 800 మీటర్ల దిగువన గుహ ముఖద్వారం వద్ద కొన్ని దుస్తులు వేలాడుతుండటాన్ని గుర్తించారు.

దీంతో పోలీసు బృందం ప్రమాదకరమైన అటవీ మార్గంలో గుహ వైపు వెళ్లగా, గుహ నుంచి బంగారురంగు జుట్టుతో ఓ చిన్నారి పరిగెత్తుతూ రావడం పోలీసులను అవాక్కయ్యేలా చేసింది.

కర్ణాటక , రష్యా

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)