కరవు, వరదలు, ధరల భారంతో కుంగిపోతున్న గుజరాత్ రైతులు

కరవు, వరదలు, ధరల భారంతో కుంగిపోతున్న గుజరాత్ రైతులు

గుజరాత్‌లో వెల్లుల్లి రైతులు గిట్టుబాటు ధరలు లేవంటూ వాటిని ఉచితంగా పంచారన్న వార్తలు వినవచ్చాయి.

ఆ రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ సంఖ్యలో ఉంటారు.

కరవు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో... రైతుల సమస్యలేంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.

మా ప్రతినిధి వినీత్ ఖరే అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి: