రుషికొండ: ఇది తరచూ ఎందుకు వార్తల్లో నిలుస్తోంది?

వీడియో క్యాప్షన్, రుషికొండ: ఇది తరచూ ఎందుకు వార్తల్లో నిలుస్తోంది?
రుషికొండ: ఇది తరచూ ఎందుకు వార్తల్లో నిలుస్తోంది?

రుషికొండ ఇప్పుడు తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడ ప్రభుత్వ భవనాల నిర్మాణం దగ్గర్నుంచి, బీచ్‌ సందర్శకుల దగ్గర రుసుము వసూలు లాంటి విమర్శలు వినిపించాయి.

ఈ రుషికొండ, అక్కడి సముద్ర తీరం విశాఖ ప్రజలకు ఎంత ప్రత్యేకం. ఇది రోజురోజుకూ ఎందుకు ఫేమస్ అవుతోంది?

ఈ వీడియో కథనంలో చూడండి.

రుషికొండ

ఫొటో సోర్స్, @PBNS_INDIA

ఫొటో క్యాప్షన్, రుషికొండ బీచ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)