You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్ పై పెరుగుతున్న ఒత్తిడి.... ఆందోళనకారుల అణచివేతపై విచారణ జరపాలన్న ఐరాస మానవ హక్కుల మండలి
ఇరాన్ పై పెరుగుతున్న ఒత్తిడి.... ఆందోళనకారుల అణచివేతపై విచారణ జరపాలన్న ఐరాస మానవ హక్కుల మండలి
ఇరాన్‌లో నిరసనకారుల మీద హింసాత్మక అణచివేతపై అంతర్జాతీయ విచారణకు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కౌన్సిల్ అంగీకరించింది.
పోలీస్ కస్టడీలో మహ్‌సా అమినీ మరణం తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనల్లో 300 మందికిపైగా మరణించారని, వేల మందిని అదుపులోకి తీసుకున్నారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.
బీబీసీ ప్రతినిధి ప్రెంటిస్ అందిస్తున్న ఈ కథనంలోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.
ఇవి కూడా చదవండి:
- ఖతార్ ప్రపంచకప్లో ‘నకిలీ’ అభిమానులు.. ఉచితంగా విమానం టికెట్లు, హోటల్ గదులు.. బీబీసీ పరిశోధనలో బయటపడ్డ నిజాలివీ...
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
- 2 వేల రూపాయల నోట్లు ఏమైపోయాయి.. ఈ నోటును కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుందా
- PMSBY ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన: 20 రూపాయలతో రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందడం ఎలా?
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా మొఘల్ సైన్యం మీదకు విరుచుకుపడిన అహోం యోధుల సాహస గాథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)