పశ్చిమ రష్యా ప్రాంతాల్లో యుక్రెయిన్ ఆకస్మిక దాడులు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న రష్యా

వీడియో క్యాప్షన్, స్థానికులను ఖాళీ చేయిస్తున్న రష్యన్ అధికారులు
పశ్చిమ రష్యా ప్రాంతాల్లో యుక్రెయిన్ ఆకస్మిక దాడులు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న రష్యా

పశ్చిమ రష్యాలోని బెల్గొరాడ్‌లో యుక్రెయిన్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా అధికారులు ఆ ప్రాంత ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు.

యుక్రెయిన్ సరిహద్దులతో పంచుకునే పశ్చిమ రష్యా ప్రాంతం కుర్స్క్‌లో యుక్రెయిన్ బలగాలు ముప్పై కిలోమీటర్ల లోపలి వరకూ వెళ్లాయి.

యుక్రెయిన్‌పైన రష్యా ఆక్రమణ మొదలైన తర్వాత రష్యా భూభాగంలో యుక్రెయిన్‌వైపు నుంచి జరిగిన అతిపెద్ద చొరబాటు ఇదే. బీబీసీ ప్రతినిధి గోర్డన్ కొరీరా అందిస్తున్న రిపోర్ట్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)