You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'రూ.500 కోసం జీవితమంతా ఆ రెడ్‌లైట్ ఏరియాలోనే గడిపాను’
'రూ.500 కోసం జీవితమంతా ఆ రెడ్‌లైట్ ఏరియాలోనే గడిపాను’
దిల్లీలోని జీబీ రోడ్‌ను భారత్‌లోని అతిపెద్ద రెడ్ లైట్ ఏరియాల్లో ఒకటిగా పరిగణిస్తారు. అక్కడ 2,500 మందికి పైగా సెక్స్ వర్కర్లు ఉంటున్నారని అంచనా. వారిలో ఎక్కువ మంది ఇష్టపూర్వకంగా ఆ వృత్తిలోకి దిగలేదు. ఆ ప్రదేశం నుంచి బయటపడిన వారిలో కొందరు తాము ఎలాంటి లైంగిక హింసను ఎదుర్కొన్నారో చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)