మామిడిపండు సహజంగా మగ్గిందో లేదో గుర్తించే చిట్కాలు..

వీడియో క్యాప్షన్, సహజంగా మగ్గిన మామిడిపండ్లను ఎలా గుర్తించాలి, ఏవి ప్రమాదం?
మామిడిపండు సహజంగా మగ్గిందో లేదో గుర్తించే చిట్కాలు..

వేసవి కాలం రాగానే మామిడిపళ్లు అందరికీ నోరూరిస్తాయి. కానీ వాటిని కార్బైడ్ వేసి మగ్గించారేమో అని భయం కూడా ఉంటుంది.

అయితే సహజంగా మగ్గిన పండ్లను ఎలా గుర్తించాలి?. ఈ చిన్న టిప్స్ ఫాలో అయిపోండి.

మామిడిపండ్లపై కథనం

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)