వంతెన మధ్యలో ఇరుక్కుపోయిన కారు

వీడియో క్యాప్షన్, కారు వంతెన మధ్య ఇరుక్కుపోయింది..
వంతెన మధ్యలో ఇరుక్కుపోయిన కారు

కేరళలోని కన్నూర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెనపై కారు ప్రమాదం జరిగింది. బారికేడ్లు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా కారు నడపడంతో ఇలా వంతెన మధ్యలో చిక్కుకుంది.

చుట్టుపక్కల ఉన్నవాళ్లు డ్రైవర్‌ను నిచ్చెన సాయంతో బయటకు తీశారు. క్రేన్ సాయంతో అగ్నిమాపక సిబ్బంది కారును కిందికి దించారు.

కేరళ, కారు ప్రమాదం

ఫొటో సోర్స్, UGC

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)