కిండలం: ఈ గ్రామంలోని ప్రజలు ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారు?

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం...

పాడేరు ఏజెన్సీ పెదబయలు మండలంలోని మారుమూల గిరిజన గ్రామం కిండలం. వారం రోజుల వ్యవధిలో ఇక్కడ ఏడుగురు చనిపోయారు.

కిండలం గ్రామంలో బీబీసీ ఏప్రిల్ 4వ తేదీన పర్యటించింది. అప్పటికే ఆ గ్రామంలో వరస మరణాలు సంభవించి 10 రోజులైంది.

గ్రామంలోని కొన్ని ఇళ్లలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెడికల్ క్యాంపులో ప్రాథమిక వైద్యపరీక్షలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.

చనిపోయిన వారు తమని పిలుస్తున్నారంటూ ఈ గ్రామంలో మరికొందరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఈ గ్రామంలో ఏం జరుగుతోంది?

ఇవి కూడా చదవండి: