భూమికి 10 కిలోమీటర్ల ఎత్తులో జంబోజెట్ నుంచి రాకెట్ ప్రయోగం
భూమికి 10 కిలోమీటర్ల ఎత్తులో జంబోజెట్ నుంచి రాకెట్ ప్రయోగం
సాధారణంగా రాకెట్లను నేల మీంచి ప్రయోగిస్తారు. అయితే, ఇప్పుడు భూమికి 10 కిలోమీటర్ల ఎత్తులో జంబో జెట్ మీద నుంచి రాకెట్‌ను ప్రయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
జంబో జెట్ నుంచి రాకెట్‌ను విడుదల చేశాక దానంతటదే ఇంజన్లను మండించుకుని ప్రయాణం మొదలుపెడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
అదెలానో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:
- మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను గెలిపించిన 5 అంశాలేంటి... మిగతా పార్టీలు సాధించిందేంటి?
- ‘ఇండియా 2022లో న్యాయం ఇలా ఉంటుంది’ – రేప్ కేసులో మరణశిక్ష పడిన నిందితుల విడుదలపై దిగ్భ్రాంతి, ఆగ్రహం
- టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్: పాకిస్తాన్ 1992ను రిపీట్ చేస్తుందా, న్యూజీలాండ్ తొలి వరల్డ్ కప్ కల ఫలిస్తుందా?
- టీ20 వరల్డ్ కప్: భారత్, పాకిస్తాన్ ఫైనల్‌కు వస్తాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



