కంప్యూటర్ కాళ్ళతో నడుస్తున్న చిన్నారి

వీడియో క్యాప్షన్, కంప్యూటరైజ్డ్ కృత్రిమ కాళ్ళను అమర్చుకున్న అతి పిన్న వయస్కురాలైన చిన్నారి
కంప్యూటర్ కాళ్ళతో నడుస్తున్న చిన్నారి

కంప్యూటరైజ్జ్ కృత్రిమ కాళ్ళను ప్రపంచంలో మొదటిసారిగా అమర్చుకున్న అతి చిన్న వయస్కురాలు ఈ అమ్మాయి.

ఒకరకమైన వ్యాధి మూలంగా ఈ చిన్నారి తన కాళ్ళు, చేతులు రెండూ పోగొట్టుకున్నారు.

ఇప్పుడు కంప్యూటర్ సహకారంతో అభివృద్ధి చేసిన కృత్రిమ కాళ్ళతో చక్కగా నడుస్తున్నారు.

కంప్యూటరైజ్డ్ కృత్రిమ కాళ్ళు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)