లైవ్: 'బీబీసీ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్-2024' కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని ఇక్కడ చూడండి
లైవ్: 'బీబీసీ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్-2024' కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని ఇక్కడ చూడండి
'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ -2024' అవార్డు విజేతల ప్రకటన కార్యక్రమం దిల్లీలో జరుగుతోంది.
ఈ అవార్డుకు గోల్ఫర్ అదితి అశోక్, షూటర్లు మను భాకర్, అవని లేఖరా, క్రికెటర్ స్మృతి మంధాన, రెజ్లర్ వినేశ్ ఫొగాట్ నామినీలుగా ఎంపికయ్యారు. విజేతగా ఎవరు ఎన్నికయ్యారో ప్రత్యక్షంగా చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









