ట్రంప్ సుంకాలు: అమెరికా వ్యాపారులు ఏమంటున్నారు?
ట్రంప్ సుంకాలు: అమెరికా వ్యాపారులు ఏమంటున్నారు?
చైనాపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలు విషయంలో అమెరికాలోని వ్యాపారులు ఏమంటున్నారు?
చైనాతో జరిగే వాణిజ్యంపైనే ఆధారపడిన అమెరికన్ వ్యాపారులు ప్రస్తుత పరిస్థితులను ఎలా చూస్తున్నారో బీబీసీ ప్రతినిధి జాన్ సడ్వర్త్ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారేం చెప్పారో ఈ వీడియోలో చూద్దాం..

ఫొటో సోర్స్, Getty Images









