Vizag Steel Plant : 'ప్రత్యేక ప్యాకేజీ' ప్రైవేటీకరణను ఆపగలదా?
Vizag Steel Plant : 'ప్రత్యేక ప్యాకేజీ' ప్రైవేటీకరణను ఆపగలదా?
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇది దీని ప్రైవేటీకరణను ఆపుతుందా?
ఉద్యోగ, కార్మిక సంఘాలు ఇప్పటికీ దీక్షా శిబిరంలోనే ఎందుకున్నాయి? వారు ఏమంటున్నారు?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









