బెజవాడలో బుడమేరు విధ్వంసానికి కారణమేంటి? - వీక్లీ షో విత్ జీఎస్
బెజవాడలో బుడమేరు విధ్వంసానికి కారణమేంటి? - వీక్లీ షో విత్ జీఎస్
బెజవాడ చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరదలు వచ్చాయి. విజయవాడలో బుడమేరు ఇంత విధ్వంసం సృష్టించడానికి కారణమేంటి? దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఇప్పుడు జరగాల్సిందేమిటి? బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ...
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









