విజయవాడను ఎవరు ముంచారు? వరద తగ్గినా కుట్ర సిద్ధాంతాల వరద ఎందుకు తగ్గడం లేదు? - వీక్లీ షో విత్ జీఎస్
విజయవాడను ఎవరు ముంచారు? వరద తగ్గినా కుట్ర సిద్ధాంతాల వరద ఎందుకు తగ్గడం లేదు? - వీక్లీ షో విత్ జీఎస్
విజయవాడలో వరద తగ్గినా కుట్ర సిద్ధాంతాల వరద మాత్రం తగ్గలేదు. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తడం దగ్గర్నుంచి, ప్రకాశం బరాజ్‌ను ఢీకొన్న పడవల వరకు.. అన్నింటి వెనుకా కుట్ర సిద్ధాంతాలే వినిపిస్తున్నాయి. ఈ అంశంపై బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)