స్మితా సభర్వాల్ ఏమన్నారు? ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలి? - వీక్లీ షో విత్ జీఎస్

వీడియో క్యాప్షన్, స్మితా సభర్వాల్ ఏమన్నారు? వివాదం ఏంటి?
స్మితా సభర్వాల్ ఏమన్నారు? ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలి? - వీక్లీ షో విత్ జీఎస్

సీనియర్ IAS అధికారిణి స్మిత సభర్వాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యల చుట్టూ వివాదం నడుస్తోంది. కొందరు ఆమెపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకూ ఆమె ఏమన్నారు? ఈ వివాదాన్ని ఎలా చూడాలి? - బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ..

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)