తిరుమల: యూపీఐ పేమెంట్స్‌తో లడ్డూ టోకెన్లు

వీడియో క్యాప్షన్, తిరుమల: యూపీఐతో లడ్డూ టోకెన్లు
తిరుమల: యూపీఐ పేమెంట్స్‌తో లడ్డూ టోకెన్లు

తిరుమలలో భక్తులు లడ్డూ టోకెన్లను కియోస్క్‌ యంత్రాల ద్వారా పొందే సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది. యూపీఐ చెల్లింపులను ప్రవేశపెట్టింది. గతంలో లడ్డూలు తీసుకోవాలంటే కేవలం నగదు చెల్లింపులనే అనుమతించేవారు.

ఎలాంటి టికెట్ లేనివారు ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే రెండు లడ్డూలకు టోకెన్ వస్తుంది. ఒక్కో లడ్డూ రూ.50 చొప్పున రూ.100 చెల్లించాలి.

తిరుపతి, తిరుమల, లడ్డూ

ఫొటో సోర్స్, RAJESH

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)