You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పశువుల రోగాలను వీళ్లు ఇట్టే కనిపెట్టేస్తారు!
పశువుల రోగాలను వీళ్లు ఇట్టే కనిపెట్టేస్తారు!
మనుషుల అనారోగ్యం అర్థం చేసుకోవడమే చాాలా కష్టం. అలాంటిది మాటలు రాని పశువుల అనారోగ్యాలు ఇట్టే పసిగట్టేస్తామని చెబుతున్నారు గుజరాత్‌కు చెందిన గుల్ మొహమ్మద్.
అంతేకాదు తనకు రకరకాల మొక్కలపై కూడా అవగాహన ఉందంటున్నారు గుల్ మొహమ్మద్.
ఇంతకీ ఆయన కథేంటి? పశువులకు వైద్యం ఎలా చేయగలుగుతున్నారు? బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం..
ఇవి కూడా చదవండి
- విష ప్రాణులు, చెట్లపై నుంచి శరీరంపై పడే జలగలు.. ఆ భయంకర పర్వతం ఎక్కి శాస్త్రవేత్తలు ఏం చేశారు?
- దిల్లీ కాలుష్యం - క్లౌడ్ సీడింగ్ : కృత్రిమ వానలను ఎలా కురిపిస్తారు? ఇలాంటి వానలతో కాలుష్యాన్ని నివారించవచ్చా?
- క్రికెట్ వరల్డ్ కప్: అఫ్గానిస్తాన్ మనసుల్ని గెలిచింది...సంక్షోభంలో ఉన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది
- విమానం నుంచి పడిపోతున్న పైలట్‌ను కాళ్లు పట్టుకుని ఆపారు, ఆ తర్వాత ఏమైందంటే?
- పసిఫిక్ మహాసముద్రం: అర కిలోమీటర్ లోతు అగాథంలో 3 రోజులు చిక్కుకున్న నావికులు, చివరికి ఎలా కాపాడారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)